Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

_భూ సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన *రెవిన్యూ క్లినిక్* కార్యక్రమానికి మైదుకూరు రెవిన్యూ ఆఫీస్ నందు ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించిన గౌరవ శాసన సభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్

▪️ _భూ సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన *రెవిన్యూ క్లినిక్* కార్యక్రమానికి మైదుకూరు రెవిన్యూ ఆఫీస్ నందు ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించిన గౌరవ శాసన సభ్యులు *శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు.*_

▪️ _ఈ సందర్బంగా ప్రజల నుండి అనేక రకాల భూ సమస్యల వినతి పత్రాలు రాగ, ప్రతి వినతి పత్రాన్ని బద్వేల్ రెవిన్యూ డివిజన్ అధికారి చంద్ర మోహన్ గారితో కలిసి క్షున్నంగా పరిశీలించి, వెంటనే ఎమ్మార్వో గారిని పరిష్కరించవలసినదిగా ఆదేశించినారు._

 

▪️ _వీలయినంత వరకు ప్రజలను పదే పదే ఆఫీస్ ల చుట్టూ తిప్పుకోకుండా , పరిష్కరించదగిన సమస్యలను త్వరగతిన పూర్తి చేయాలని తెలిపారు._

 

▪️ _ఈ కార్యక్రమానికి మండల రెవిన్యూ ఆఫీస్ సిబ్బంది, విలేజ్ రెవిన్యూ అధికారులు, సర్వేయర్ లు మరియు మిగితా సిబ్బంది హాజరయ్యారు._

Related posts

డ్రోన్ నిఘా నీడలో చిత్తూరు జిల్లా…

Garuda Telugu News

శివాలయ పవిత్రతకు భంగం ప్రోటోకాల్ విషయంపై ఎమ్మెల్యే ఆగ్రహం సీఎం దృష్టికి తీసుకెళ్తా — ఎమ్మెల్యే

Garuda Telugu News

అయ్యప్ప స్వామి భక్తులు భక్తి సిద్దతో మాల ధరించుకొని స్వామియే అయ్యప్ప అంటూ ఆ అయ్యప్ప కొండ శబరిమల

Garuda Telugu News

Leave a Comment