Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

దుబాయ్ వెళ్లే వారికి శుభవార్త…

*దుబాయ్ వెళ్లే వారికి శుభవార్త..*

*పాస్పోర్ట్ లేకుండానే ప్రయాణం!*

దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై విమానాశ్రయంలో పాస్పోర్ట్, పత్రాలు చూపించాల్సిన అవసరం లేకుండానే బయోమెట్రిక్ (రెడ్ కార్పెట్) వ్యవస్థ ద్వారా ప్రయాణించవచ్చు. ఎమిరేట్స్ యాప్ లేదా కియోస్క్ల ద్వారా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే, AI కెమెరాలు మీ ముఖాన్ని గుర్తించి అనుమతిస్తాయి. ఈ నెలాఖరు నాటికి అన్ని టెర్మినల్స్క విస్తరించనున్న ఈ సాంకేతికతతో ప్రయాణం మరింత వేగంగా, సులభంగా మారుతుంది.

 

Related posts

స్టేషన్ బెయిల్ కోసం 40 వేలు అడిగిన ఎస్ఐ పై ఏసీబీ కేసు

Garuda Telugu News

తెలుగువారి ఆత్మగౌరవం కోసమే ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారు

Garuda Telugu News

పొలంలోనే ఆత్మహత్య చేసుకుంటాం: రైతులు

Garuda Telugu News

Leave a Comment