Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తొలి 15 వేగవంతమైన అర్ధశతకాల్లో 6 అతడి పేరిటే..!

*తొలి 15 వేగవంతమైన అర్ధశతకాల్లో 6 అతడి పేరిటే..!*

* టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) యూత్‌ వన్డేల్లో సత్తా చాటుతున్నాడు. తొలి 15 వేగవంతమైన అర్ధశతకాల్లో 6 అతడి పేరిటే ఉన్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాతో మూడు యూత్ వన్డే సిరీస్‌లో భాగంగా బెనోని వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. మొత్తం మీద ఆ మ్యాచ్‌లో అతడు 68 పరుగులు (24 బంతుల్లో, 1 ఫోర్‌, 10 సిక్స్‌లు) సాధించాడు.

Related posts

నాగలాపురం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన గౌరవ శ్రీ ఎస్ అపరంజి రాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మండల నాయకులు

Garuda Telugu News

సిఐటియు జాతీయ కౌన్సిలకు కందారపు మురళి ఎన్నిక….

Garuda Telugu News

తెదేపా పొలిట్ బ్యూరో మెంబర్ వర్ల రామయ్య గారితో భేటి అయిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు

Garuda Telugu News

Leave a Comment