*నగరి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించండి*

*అభివృద్ధికి అవసరమైన పరిపాలన* *అనుమతులు,నిధులు మంజూరు చేయాలని*
*ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు*
సోమవారం అమరావతి సచివాలయం నందు సి.ఎం కార్యాలయం లో *ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి, నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు విజ్ఞప్తి చేశారు.*
