Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సత్యవేడు మండలంలో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన

*రేపు సత్యవేడు మండలంలో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన*

✍️ *పేరడం లో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ*

 

రేపు అనగా మంగళవారం ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు సత్యవేడు మండలం లో పర్యటించనున్నారు.

 

*ఉదయం 10.00 గంటలకు* పేరడం రెవిన్యూ గ్రామ సభలో పాల్గొని కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను గౌరవ ఎమ్మెల్యే గారు పంపిణి చేస్తారు.

 

ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.

 

*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*

——————————————

*ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు*

——————————————

Related posts

సంబేపల్లి చెరువుకు ఈతకు వెళ్లి ఇద్దరి యువకులు మృతి

Garuda Telugu News

ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వి.చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు

Garuda Telugu News

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పంచాయితీ పన్నులు వసూలు చేయాలి

Garuda Telugu News

Leave a Comment