Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

బాలకృష్ణ అభిమాన సంఘం ఆద్వర్యంలో క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

*బాలకృష్ణ అభిమాన సంఘం ఆద్వర్యంలో క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే*

*తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల బాలకృష్ణ అభిమాన సంఘం కొత్తగా ముద్రంచిన 2026 క్యాలెండర్ ని సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారి చేతులమీదుగా ఆదివారం ఉదయం ఆవిష్కరించారు*

*సందర్భంగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందమూరి కుటుంబం పై ఉన్న అభిమానంతో ప్రతి ఏడాది క్యాలెండర్ ని ముద్రించి ఉచితంగా అందజేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు కొనియాడారు*

*ఈ కార్యక్రమంలో మండల బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు కూల్డ్రింక్స్ రమేష్, మండల బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు మోహన్, నారాయణవనం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చుకట్ల హరి, ఇంకా అభిమాన నాయకులు కేకే సొరకాయలు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు*

Related posts

విజయవాడ కనకదుర్గమ్మ మల్లేశ్వర స్వామి దేవస్థానం లో

Garuda Telugu News

బిజెపి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా యం. పుష్పరెడ్డి

Garuda Telugu News

ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం!!

Garuda Telugu News

Leave a Comment