Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నాగలాపురం మండలంలో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన

*రేపు నాగలాపురం మండలంలో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన*

✍️ *కాలంజేరి లో గోగులం షెడ్డు ప్రారంభించనున్న ఎమ్మెల్యే*

 

✍️ *కృష్ణాపురం లో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ*

 

రేపు అనగా సోమవారం ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు నాగలాపురం మండలం లో పర్యటించనున్నారు.

 

*ఉదయం 10.00 గంటలకు* నాగలాపురం మండలం కాలంజేరి హరిజనవాడలో మినీ గోకులం షెడ్ ను గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారి చేతులు మీదుగా ప్రారంబిస్తారు.

 

*తదుపరి 10.25 గంటలకు* కృష్ణాపురం గ్రామం లో రెవిన్యూ గ్రామ సభలో పాల్గొని కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను గౌరవ ఎమ్మెల్యే గారు పంపిణి చేస్తారు.

 

ఈ కార్యక్రమాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.

 

*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*

——————————————

*ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు*

——————————————

Related posts

బెట్టింగ్ యాప్ లపై ఉక్కుపాదం మోపుతాం: మంత్రి లోకేష్

Garuda Telugu News

రక్తదానం చేసిన కానిస్టేబుల్ సాయి

Garuda Telugu News

నీట మునిగిన వరి పంట లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి రైతులకు వివరించారు

Garuda Telugu News

Leave a Comment