Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టీటీడీకి 78 లక్షలు విలువ చేసే ఔషధములు విరాళం

టీటీడీకి 78 లక్షలు విలువ చేసే ఔషధములు విరాళం

హైదరాబాద్ కు చెందిన త్రిశూల్ ఎంటరప్రైజర్స్

ప్రోప్రైటర్స్ చక్రధర్, శివరంజని ల తరపున టీటీడీ చైర్మన్‌ బిఆర్ నాయుడుకి విరాళం అందజేసిన బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు

 

ఇంత భారీమొత్తంలో ఔషధములు టీటీడీకి విరాళంగా రావడం ఇదే మొదటిసారి

 

విరాళమొచ్చిన మెడిసన్స్ ను టీటీడీ కేంద్రీయ వైద్యశాల, బర్డ్, స్విమ్స్ హాస్పిటల్స్ లో వినియోగం

Related posts

నెల్లూరులో ఎక్స్ ప్రెస్ హైవే అవసరం

Garuda Telugu News

“ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (PGRS ) ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

Garuda Telugu News

చిన్నారుల గుండెలకు పూర్తిగా  ఉచిత వైద్యం అందించే ఆసుపత్రి … 

Garuda Telugu News

Leave a Comment