Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

పట్టాలెక్కనున్న భారత్ తొలి హైడ్రోజన్ రైలు!

*పట్టాలెక్కనున్న భారత్ తొలి హైడ్రోజన్ రైలు!*

భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. హర్యానాలోని జింద్ – సోనిపట్ మార్గంలో జనవరి 26 నుంచి ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. పూర్తి స్వదేశీ

సాంకేతికతతో రూపొందిన ఈ రైలు, గంటకు 150 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. కాలుష్య రహితంగా నడిచే ఈ రైలులో ఆటోమేటిక్ డోర్లు, డిజిటల్ డిస్ప్లే వంటి అత్యాధునిక వసతులు ఉన్నాయి. ఇది భారత రైల్వేలో సరికొత్త పర్యావరణ విప్లవానికి నాంది పలకనుంది.

Related posts

నాలెడ్జి బేస్డ్ సొసైటీ నిర్మాణంలో యూనివర్సిటీలదే కీలక పాత్ర అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో జరిగిన సమీక్షలో సంస్కరణల అంబాసిడర్లుగా వారు పనిచేయాలని కోరారు.

Garuda Telugu News

రేపటి నుండి రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ

Garuda Telugu News

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

Garuda Telugu News

Leave a Comment