Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

మడకశిర నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి…

*మడకశిర నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి.*

*మడకశిర శాసనసభ్యులు, టి.టి.డి బోర్డు సభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎం.ఎస్.రాజు గారు మరియు మాజీ శాసనమండలి సభ్యులు, టి.టి.డి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి గారు 06-01-2026 వ తేదీ మంగళవారం నాడు మడకశిర పట్టణంలోని MLA క్యాంపు కార్యాలయంలో పాల్గొననున్న కార్యక్రమాలు .*

 

*1). ఉదయం 11.00 గంటలకు మడకశిర మండల పరిధిలోని మనూరు గ్రామపంచాయతీ, YGP తండా గ్రామం నుండీ వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుండీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారిని ఆహ్వానించే కార్యక్రమానికి హాజరవుతారు.*

 

*2). మధ్యాహ్నం 02.00 గంటలకు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది.*

 

*3). మధ్యాహ్నం 03.00 గంటలకు అమరాపురం మండలం, ఆలదపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది.*

ఇట్లు,

 

కెంచు యాదవ్. ఆర్

అఎంసీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మడకశిర

Related posts

కోర్టు వారెంట్‌తోనే కేటీఆర్ అరెస్ట్

Garuda Telugu News

పిచ్చాటూరు లో భక్తి ప్రపత్తులతో శ్రీవారి గొడుగులు ఊరేగింపు

Garuda Telugu News

వరదయ్యపాలెం మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Garuda Telugu News

Leave a Comment