Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ నగర్ వద్ద నిర్మిస్తున్న టిట్కో (TIDCO) గృహ సముదాయాన్ని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు మరియు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించడం జరిగింది.

శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ నగర్ వద్ద నిర్మిస్తున్న టిట్కో (TIDCO) గృహ సముదాయాన్ని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు మరియు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించడం జరిగింది.

పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, గృహాలను సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాము.

అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి, వీలైనంత త్వరగా ఇళ్లను అందజేయడంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించాము.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పనుల నాణ్యతను పరిశీలించారు.

ప్రతి పేదవాడికి నాణ్యమైన సొంత ఇల్లు అందించాలన్నదే మా కూటమి ప్రభుత్వ ధ్యేయం.

Related posts

బాధితులను ఆదుకోవడంలో ముందుంటాం

Garuda Telugu News

విశాఖలో మంత్రి నారా లోకేశ్ పర్యటన.. ఏపీలో మొట్టమొదటి ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన

Garuda Telugu News

టీడీపీ అధికారం కోసం కాదు…రాష్ట్రం, దేశం కోసం పని చేసింది*

Garuda Telugu News

Leave a Comment