Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఓ పక్క నిర్మాణం..

*ఓ పక్క నిర్మాణం..*

*మరోవైపు లారీల పరుగులు..!!*

 

*సత్యవేడు – ఊతుకోట రోడ్డు నాణ్యత పరిస్థితి ఏంటి..*

 

చాలా ఏళ్ల తర్వాత సత్యవేడు – ఊతుకోట రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సత్యవేడు విఎంకే కళ్యాణమండపం నుంచి రోడ్డును వెడల్పు చేసుకుంటూ తారు రోడ్డు బలోపేతం చేస్తూ వస్తున్నారు అయితే ఈ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే… ఓ పక్క రోడ్డు నిర్మాణం పనులు జరుగుతుండగా… మరోపక్క భారీ టన్నులతో ఎర్రమట్టిని తరలించే లారీల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది రోడ్డు పనులు జరుగుతుండగా… వాటి మీద అప్పుడే ఈ ఎర్రమన్ను తరలింపు లారీలు తొక్కేస్తుండటంతో నాణ్యత గోవిందా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకటి రెండు కాదండి… సుమారు 100కు పైగా ఈ రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయి

ఆర్ అండ్ బి శాఖ అధికారులు కూడా… ఈ విషయాల్లో స్పందించకుండా… మా పని రోడ్డు వేసేసాం అనే ధరణిలో సాగుతుండటం సత్యవేడువాసులు ఆలోచించాల్సిన అంశం

Related posts

కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగ లాగ చేస్తున్నాము ::మంత్రి నాదెండ్ల మనోహర్

Garuda Telugu News

ఆటో నడిపిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Garuda Telugu News

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Garuda Telugu News

Leave a Comment