Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సత్యవేడు మండలంలో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన

*రేపు సత్యవేడు మండలంలో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన*

✍️ *పేరడం లో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ*

 

రేపు అనగా మంగళవారం ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు సత్యవేడు మండలం లో పర్యటించనున్నారు.

 

*ఉదయం 10.00 గంటలకు* పేరడం రెవిన్యూ గ్రామ సభలో పాల్గొని కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను గౌరవ ఎమ్మెల్యే గారు పంపిణి చేస్తారు.

 

ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.

 

*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*

——————————————

*ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు*

——————————————

Related posts

ఆదర్శప్రాయులు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేత్కర్

Garuda Telugu News

బాధితులను ఆదుకోవడంలో ముందుంటాం

Garuda Telugu News

స్థానిక ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ పాటించని ఈవో పై చర్యలు తీసుకోవాలి- సిపిఎం 

Garuda Telugu News

Leave a Comment