Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కోట మండలం తాత్కాలిక ఎంపీపీగా వేమారెడ్డి సౌజన్య రెడ్డి నియామకం

*కోట మండలం తాత్కాలిక ఎంపీపీగా వేమారెడ్డి సౌజన్య రెడ్డి నియామకం*

కోట మండల తాత్కాలిక ఎంపీపీగా గూడలి బిట్టు 1

ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్న వేమారెడ్డి సౌజన్య రెడ్డి ని తాత్కాలిక ఎంపీపీగా నియమిస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ సుభాన్షు శుక్ల ఆదేశాలు జారీ చేశారు. కోట మండలం ఊనుగుంట పాలెం కు చెందిన దాసరి అంజమ్మ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహిస్తూ డిసెంబర్ నెల 16వ ఆకస్మికంగా మరణించారు. ఈ క్రమంలో తాత్కాలిక ఎంపీపీగా వేమారెడ్డి సౌజన్య రెడ్డి పని చేయనున్నారు.

Related posts

_గ్రామ పంచాయతీ భవన నిర్మాణ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కూరపాటి శంకర్ రెడ్డి

Garuda Telugu News

రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన…పలువురు నాయకులు

Garuda Telugu News

ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

Garuda Telugu News

Leave a Comment