Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీమతి కొణిదల సుస్మితగారికి స్వాగతం పలికిన అంజూరు చక్రధర్

*శ్రీమతి కొణిదల సుస్మితగారికి స్వాగతం పలికిన అంజూరు చక్రధర్*

తిరుపతి లో ఈరోజు మన శంకర వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి, విచ్చేసిన సినీ నిర్మాత శ్రీమతి కొణిదల సుస్మిత గారిని, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు, జనసేనపార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ గారు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలకడం జరిగింది…

Related posts

ఫిబ్రవరి 11 నుంచి పులివెందుల శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు 

Garuda Telugu News

గడ్డి పెంపకం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు

Garuda Telugu News

జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ పోస్టర్ ను ఆవిష్కరించిన..

Garuda Telugu News

Leave a Comment