Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీ జ్ఞాన ప్రసునాoబా సమేత శ్రీ త్రయంబకేశ్వర స్వామి దేవస్థానం వరదయ్యపాలెం మండలం

*శ్రీ జ్ఞాన ప్రసునాoబా సమేత శ్రీ త్రయంబకేశ్వర స్వామి దేవస్థానం వరదయ్యపాలెం మండలం* వరదయ్యపాలెం కొలువైవున్న త్రయంబకేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు శనివారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలు కు ఉభయకర్త తెలుగుదేశం పార్టీ వరదయ్యపాలెంమండల అధ్యక్షులు *పి యుగంధర్ రెడ్డి, ఆధ్వర్యంలో త్రయంబకేశ్వర దేవాలయంలో రుద్రాభిషేకం అన్నాభిషేకం ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు *v,c ప్రసాద్ శర్మ* తెలిపారు కావున భక్తులు అందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా స్వామివారు కృపకు పాల్గొనవలసిందిగా ఆయన తెలిపారు *ఇట్లు ఆలయ పాలకమండలి కమిటీ వరదయ్యపాలెం*.

Related posts

మడకశిర నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి…

Garuda Telugu News

తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం

Garuda Telugu News

ముడియూరు విద్యుత్ సబ్ స్టేషన్ కు టెండర్లు పిలవండి

Garuda Telugu News

Leave a Comment