Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు అరెస్ట్

*జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు అరెస్ట్*

*MLA దేవగుడి ఆదినారాయణ రెడ్డి కొడుకు సుదీర్ రెడ్డి ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు*

 

*హైదరాబాద్ లో నానక్ రాం గూడ లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరకటం తో అరెస్ట్ చేసిన ఈగల్ టీం పోలీసులు*

 

*పోలీసులు టెస్ట్ చేయించగా పాజిటివ్ గా తేలింది*

 

*పోలీసులు అరెస్ట్ చేసి ఢీ అధిక్షన్ సెంటర్ కు పంపారు*

Related posts

వన్డేల్లో సంగక్కర రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

Garuda Telugu News

ఉద్రేకంగా ప్రవహిస్తుంది ఈ ప్రాంతంలో బ్రిడ్జి లేని కారణంగా కాజు వేవ్ మీదుగా ప్రవాహం ఉద్రికంగా ప్రవహిస్తుంది

Garuda Telugu News

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం జ్యురిచ్ లోని హిల్డన్ హోటల్ లో స్విస్ పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది

Garuda Telugu News

Leave a Comment