Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఆకాశంలో అద్భుతం…

*నేడు ఆకాశంలో అద్భుతం..*

ఆకాశంలో నేడు అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి సూపర్ మూన్ కనువిందు చేయనుంది. చంద్రుడు భూమికి కేవలం 3.6 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి రావడం వల్ల, సాధారణం కంటే 15% పెద్దగా, 30% అధిక ప్రకాశంతో కనిపిస్తాడు. భూమి, సూర్యుడు, చంద్రుల ప్రత్యేక అమరిక వల్ల ఏర్పడే ఈఅద్భుతాన్ని ప్రజలు నేరుగా వీక్షించవచ్చు. ఖగోళ ప్రేమికులకు ఇది ఒక అరుదైన అనుభూతిని అందించనుంది.

 

Related posts

అమిత్ షా టేకప్ చేశారు.. విజయ్ పొత్తు తప్పించుకోలేరు !

Garuda Telugu News

టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Garuda Telugu News

పోషక ఆహారంతోనే పిల్లల శారీరక ఎదుగుదల సాధ్యం

Garuda Telugu News

Leave a Comment