Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఆకాశంలో అద్భుతం…

*నేడు ఆకాశంలో అద్భుతం..*

ఆకాశంలో నేడు అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి సూపర్ మూన్ కనువిందు చేయనుంది. చంద్రుడు భూమికి కేవలం 3.6 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి రావడం వల్ల, సాధారణం కంటే 15% పెద్దగా, 30% అధిక ప్రకాశంతో కనిపిస్తాడు. భూమి, సూర్యుడు, చంద్రుల ప్రత్యేక అమరిక వల్ల ఏర్పడే ఈఅద్భుతాన్ని ప్రజలు నేరుగా వీక్షించవచ్చు. ఖగోళ ప్రేమికులకు ఇది ఒక అరుదైన అనుభూతిని అందించనుంది.

 

Related posts

తిరుపతి డిప్యూటీ మేయర్గా మునికృష్ణ..!

Garuda Telugu News

శ్రీశైలం దేవస్థానం నుంచి శ్రీకాళహస్తి స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు

Garuda Telugu News

ఆటో డ్రైవర్లు కు అండగా కూటమి ప్రభుత్వం

Garuda Telugu News

Leave a Comment