Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

అన్నమయ్య జిల్లా కలెక్టర్ ను కలిసిన బోయకొండ దేవస్థానం ఉప కమిషనర్ ఏకాంబరం 

అన్నమయ్య జిల్లా కలెక్టర్ ను కలిసిన బోయకొండ దేవస్థానం ఉప కమిషనర్ ఏకాంబరం

చౌడేపల్లి జనవరి 02 గరుడ దాత్రి న్యూస్

ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న మరియు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము ఉప కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి నూతనముగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్, మర్యాద పూర్వకముగా కలిసి దేవస్థానమునకు శ్రీ అమ్మవారి దర్శనార్ధము విచ్చేయవలసినదిగా ఆహ్వానించారు ఈ కార్యక్రమములో అన్నమయ్య జిల్లా, దేవదాయ శాఖ, సహాయ కమీషనరు శ్రీ విశ్వనాధ్ గారు, దేవస్థాన అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బాపట్ల రైల్వే స్టేషన్‌‌లో 21 కేజీల గంజాయి పట్టివేత

Garuda Telugu News

సమస్యలపై ముఖ్యమంత్రికీ శంకర్ రెడ్డి వినతి…

Garuda Telugu News

ఏపీలో కొత్త గా ఎయిర్ పోర్ట్ లు…. రూపు రేఖలు మారనున్న పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలు

Garuda Telugu News

Leave a Comment