Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టిటిడి అడిషనల్ ఈఓను కలిసిన  ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం నాయకులు. 

టిటిడి అడిషనల్ ఈఓను కలిసిన

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం నాయకులు.

తిరుమల జనవరి 2.

 

తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్

కార్యనిర్వహానా అధికారి వెంకయ్య చౌదరిని శుక్రవారం తిరుమల లో ఆతని కార్యాలయంలో

తిరుపతి జిల్లా

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిద్దెనేని హరిబాబు, సబ్యులు ఆంద్రనాడు సీనియర్ జర్నలిస్ట్ అరవ జయపాల్, సివీఆర్ న్యూస్ జిల్లా కార్యనిర్వాహకులు గల్లా మహేష్, రాజేష్ గుంటుకోవల కెమరామెన్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఇంగ్లీష్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాత్రికేయులకు, వారి కుటుంబ సభ్యులకు గతంలో లేని విదంగా వైకుంఠ ద్వాదశి రోజున నేరుగా స్వామి వారి దర్శనం చేయించడాన్ని సంతోషంతో అభినందనలు తెలుపుతూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

పదునైన ముళ్ల కంచెతో పడక.. దానిపై నాట్యం చేస్తూ.. వినూత్న ఆచారం..

Garuda Telugu News

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను సద్వినియోగం చేసుకోండి

Garuda Telugu News

ఘనంగా ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం

Garuda Telugu News

Leave a Comment