Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

దుమ్ము భరించ లేకున్నాం

దుమ్ము భరించ లేకున్నాం*

👉 ఆగ్రహించిన గ్రామస్తులు

👉 పాదిరి కుప్పం సమీపంలో క్వారీ లారీలు నిలిపివేత

👉 బారులు తీరిన క్వారీ లారీలు

✅ చమర్త కండ్రిగ నుండి రోజువారీ వచ్చే వందల లారీలు తాకిడికి రోడ్డు సమీపంలో ఉన్న గ్రామాలు దుమ్ము కొట్టుకుపోతున్నాయని స్థానిక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఏకంగా వరదయ్యపాలెం మండలం పాదిరీకుప్పం సమీపంలో గల అరుంధతివాడ వద్ద కంకర లారీలను శుక్రవారం ఉదయం నిలిపి వేశారు. దీంతో క్వారీల నుండి లోడింగ్ తో వచ్చే లారీలు.. లోడింగ్ కోసం వెళ్తున్న టిప్పర్ లారీలు రోడ్డు వెంబడి పదుల సంఖ్యలో బారులు తీరివున్నాయి. దీంతో లారీల తాకిడికి వచ్చే దుమ్ము నుండి విముక్తి కల్పించే వరకు ఈ నిరసన కొనసాగిస్తామని గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు.

Related posts

ఏసీబీకి చిక్కిన చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య ఇంటి పై మళ్లీ ఏసీబీ దాడులు…

Garuda Telugu News

బీహార్‌కు చెందిన రీతురాజ్ చౌదరి ప్రస్తుతం ఐ.ఐ.టి. S.Yలో మణిపూర్‌లో చదువుకున్నారు

Garuda Telugu News

కేరళ ముఖ్యమంత్రి కి ఈడీ నోటీసులు?

Garuda Telugu News

Leave a Comment