6.12.2025 తిరుపతి
*అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా*

వేదిక ,కలెక్టర్ కార్యాలయం నందు కార్యక్రమం చేయడం జరిగింది.తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ డా *వేంకటేశ్వర్లు* గారి ఆద్వారం లో జరిగింది తిరుపతి MLA ఆరని *శ్రీనివాసులు* గారు,
*గౌరవ ఏపీ మాల కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డా. పూరిమిట్ల కుమారి గారు*సత్యవేడు నియోజకవర్గం యస్సీ సెల్ అధ్యక్షుడు వి. *సాధు*
ప్రభుత్వ అధికారుల నాయకులు, పాల్గొన్నారు.
గౌరవ విభిన్న ప్రతిభావంతుల సంస్కృతి క కార్య క్రమం నృత్యం పాటలు ప్రదర్శించడం జరిగింది . ఈ కార్యక్రమం లో విభిన్న సంఘాల నాయకులు, పాల్గొన్నారు
