Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వరద బాదిత రైతులకు పరామర్శ… అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా…

సత్యవేడు టీడీపీ పార్టీ కో ఆర్డినేటర్ శంకర్ రెడ్డి బీఏన్ కండ్రిగ మండల పర్యటన… వరద బాదిత రైతులకు పరామర్శ… అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా…

సత్యవేడు

 

గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వెంటనే మొంతా తుఫాన్ ప్రభావం వలన మండలంలో వివిధ ప్రాంతాలలో దెబ్బతిన్న పంట పొలాలను, బొగడలు పడిన చెరువు కట్టలను, కాజువే లను పరిశీలించారు.

బి ఎన్ కండ్రిగ వరదయ్యపాలెం కె వి వి పురం మండలంలో సుడిగాలి పర్యటన టిడిపి పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి

 

ఇందులో భాగంగా కుక్కంబాకం పంచాయతీ భైరవారి గుంట తూముకి బొగడపడి గ్రామం పైకి వస్తున్న నీటి ప్రవాహాన్ని గమనించి గ్రామస్తుల సమక్షంలోనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పునరుద్ధరణ చర్యలు చేపట్టమని ఆదేశించారు,

అలాగే కారణి పంచాయతీలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు… ఈ కార్యక్రమంలో ఎక్స్ గ్రంధాలయ సంస్థ చైర్మన్ తుమ్మల కన్నయ్య నాయుడు, ముని చంద్ర నాయుడు, మధు నాయుడు, కార్తీక్ చౌదరి, మనోహర్ నాయుడు, రవి నాయుడు, పిఎసిఎస్ చైర్మన్ భాస్కర్ యాదవ్, మండల ఐటీడీపీ రమేష్, ఇంకా పెద్ద ఎత్తున తెలుగుదే

Related posts

ఇస్రో కొత్త చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వి. నారాయణన్

Garuda Telugu News

“పోలీస్ ఆయుధాల అవగాహన ప్రదర్శన – ఓపెన్ హౌస్” ప్రారంభం

Garuda Telugu News

కూటమి ప్రభుత్వం లో రైతులకు పెద్దపీట

Garuda Telugu News

Leave a Comment