*ఆటో నడిపిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*

శనివారం ఆటో డ్రైవర్ ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా పిచ్చాటూరు లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆటో నడిపారు.
స్థానిక శ్రీ కాళహస్తి కూడలి నుండి ఎంకేటి కళ్యాణ మండపం వరకు నిర్వహించిన ఆటో ల ర్యాలీ లో ఎమ్మెల్యే ఆటో నడుపుతూ వచ్చారు.
