
నారాయణవనం మండలం లో సింగిరి కోన లో వెలసియుండు శ్రీ శ్రీదేవి శ్రీ భూదేవి శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయములో గోమాత పూజ మరియు శ్రీదేవి భూదేవి యోగ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి రామకృష్ణ గారు మరియు కుమార్తె లోకేశ్వరి కుమారుడు శ్రీనివాసులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీధర్ వర్మ గారు మరియు నారాయణవనం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెంచల గిరిబాబు గారు మరియు జిల్లా నాయకులు తిరువెంగడం మొదలు మాజీ ఎంపీటీసీ దాన పరుశురామయ్య మాజీ సర్పంచ్ జిల్లా టిడిపి బీసీ సెల్ కార్యనిర్వాహణకార్యదర్శి సి వాసుదేవయ్య మాజీ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు
కిలారి విజయ్ కుమార్ మాజీ జిల్లాతెలుగుయువత కార్యదర్శి మరియు మండలం తెలుగు యువత నాయకులు పి భాస్కర్ బాబు మరియు శరవణమొదలి మరియు వెంకటసాయి పి పి లక్ష్మణ్ పాల్గొన్నారు
