Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు

*ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు*

అమరావతి :

ఏపీలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి అని విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశించారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు విడతల్లో జరిగే ఈ పరీక్షలను బోర్డు కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే పబ్లిక్ పరీక్షల్లో 45 సమస్యాత్మక కేంద్రాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేస్తామని, మొదటి ఏడాది పరీక్షల్లో చేసిన మార్పులను అధికారులు గమనించాలని ఆయన సూచించారు.

Related posts

దీర్ఘకాలిక పన్ను బకాయిదారులకు రెడ్ నోటీసులు ఇవ్వండి…

Garuda Telugu News

శ్రీ సొరకాయలతాత స్వామి ఆలయంలో వేడుకగా పౌర్ణమి పూజలు

Garuda Telugu News

పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించండి

Garuda Telugu News

Leave a Comment