*ఏపీలో వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలకు దరఖాస్తుల ఆహ్వానం*

ఏపీలో వ్యవసాయ రంగంలో వినూత్న ఆలోచనలున్న ఔత్సాహికులకు ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ ‘అగ్రి పోషణ్’ ద్వారా ఆర్థిక, సాంకేతిక సాయం అందిస్తోంది. 9వ విడత శిక్షణ కోసం జనవరి 17 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అగ్రి యోచ్(రూ.5 లక్షలు), అగ్రి ఇన్వో(రూ.25 లక్షలు), విద్యార్థుల కోసం మెరిస్టెమ్ (రూ.4 లక్షలు) పథకాల ద్వారా గ్రాంట్లు, శిక్షణ ఇస్తారు.వివరాలకు వెబ్సైట్ను సందర్శించండి.
