Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఆలయ చైర్మన్ పద్మావరాజు గారు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీనివాస నాయుడు గారు సమక్షంలో పర్యవేక్షించారు

సురుట్టపల్లి గ్రామంలోని పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం సజావుగా నిర్వహించేందుకు, రథం తిరగడానికి గుడి చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను మన సత్యవేడు ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొరపాటి శంకర్ రెడ్డి గారు, ఆలయ ఈఓ లత గారు*, *ఆలయ చైర్మన్ పద్మావరాజు గారు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీనివాస నాయుడు గారు సమక్షంలో పర్యవేక్షించారు*.

*ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు సతీష్ నాయుడు గారు, నాగలాపురం టీడీపీ సీనియర్ నాయకులు టిజె బాలాజీ రెడ్డి, టిజె ప్రణీత్ రెడ్డి, సురుట్టపల్లి పట్టణ అధ్యక్షుడు మురళి నాయుడు, రుద్రయ్య, హరి రెడ్డి, ఎలుమలై, ఆటో బాలాజీ రాయల్ రాజశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు*.

 

*నరేంద్ర రెడ్డి నాగలాపురం టౌన్ టీడీపీ యువ నాయకుడు తిరుపతి పార్లమెంట్*

Related posts

వివాహ వయస్సు రాకున్నా సహజీవనం చేయొచ్చు.. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

Garuda Telugu News

ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడ సేవ

Garuda Telugu News

చలించిన బాబు… పెన్షన్ మంజూరు చర్యలకు కలెక్టర్ ను ఆదేశించిన ముఖ్యమంత్రి

Garuda Telugu News

Leave a Comment