Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీ సొరకాయలతాత స్వామి ఆలయంలో వేడుకగా పౌర్ణమి పూజలు

శ్రీ సొరకాయలతాత స్వామి ఆలయంలో వేడుకగా పౌర్ణమి పూజలు

నారాయణవనం జనవరి 03 (గరుడదాత్రి న్యూస్ ) మండల కేంద్రమైన నారాయణవనంలో వెలసిన ఆవదూత శ్రీ సొరకాల తాత స్వామి ఆలయంలో శనివారం పౌర్ణమి పూజలు వేడుక నిర్వహించారు. ఉదయం నిత్య పూజా కార్యక్రమాల అనంతరం శ్రీ సొరకాయ స్వామివారికి పాలు పెరుగు నెయ్యి సుగంధద్రవ్యాలతో అభిషేకం అభిషేకం చేశారు. అనంతరం వివిధ పుష్పాలతో సుమనహారంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.భక్తులు తమిళనాడు, ఆంధ్ర వివిధ ప్రాంతాల నుండి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు, అర్చకులు శరవణ, ఆలయ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

_భూ సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన *రెవిన్యూ క్లినిక్

Garuda Telugu News

దాసుకుప్పం పిహెచ్సి కేంద్రాన్ని సందర్శించిన డిఎం హెచ్ఓ

Garuda Telugu News

పాత కూరగాయల మార్కెట్ లో గల సమస్యలన్నిటికీ త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతాం…..

Garuda Telugu News

Leave a Comment