మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి గురుమూర్తి, సమన్వయకర్త నూకతోటి రాజేష్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన
మండల నేతలు..

నాగలాపురం: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మద్దెల గురుమూర్తి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ లను నాగలాపురం, మండల నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు,
బుదవారం ఎంపిపి సింధు శ్యామ్ స్థానిక నేతలతో కలిసి మాజీ మంత్రి పెద్దిరెడ్డిని, ఎంపి గురుమూర్తిని, నూకతోటి రాజేష్ తిరుపతిలోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రాజ, ఏలుమలై, దేశన్, మహేంద్రన్, జాన్సన్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
