దాసుకుప్పం పంచాయతీ బైఫర్కేషన్ వద్దు బాబోయ్
👉గ్రామసభలో మెజార్టీ వార్డు సభ్యులు,ప్రజలు తీర్మానం👈

…..సత్యవేడు మండలం దాసుకుప్పం పంచాయతీని బైఫర్కేషన్ చేయడానికి మెజారిటీ వార్డ్ సభ్యులు,ప్రజలు వ్యతిరేకించారు.మంగళవారం దాసుకుప్పం సచివాలయం ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ రవిరెడ్డి అధ్యక్షతన,మండల పరిషత్ డిప్యూటీ ఎంపీడీవో షణ్ముఖం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో దాసుకుప్పం,చెన్నేరీ గ్రామాలు దాసుకుప్పం పంచాయతీ పరిధిలోకి వస్తుంది.అయితే బైపర్కేషన్లో భాగంగా దాసుకుప్పం,చెన్నేరీ పంచాయతీలుగా చేయాలన్న ఉద్దేశంతో ఇదివరకే మండల పరిషత్ అధికారులు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా అధికారులకు పంపారు.కానీ దాసుకుప్పం పంచాయతీ బైపర్కేసన్ వ్యతిరేకిస్తూ పంచాయతీ ప్రజలు కొందరు అభ్య
