Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీ సుమన్, సినీ యాక్టర్ వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసియున్నారు

శ్రీ సుమన్, సినీ యాక్టర్ వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసియున్నారు.

ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి గారికి అభిషేకము, రాహు కేతు పూజ, అంతరాలయ దర్శనం ఏర్పాటు చేయడమైనది.

 

సదరు కార్యక్రమంలో APRO రవి, సినీ ప్రముఖులు, స్థానికులు. పాల్గొన్నారు.

 

PRO

శ్రీకాళహస్తి దేవస్థానం

Related posts

ఏపీలో గ్యాస్ డెలివరీ ఛార్జీల ప్రకటన ! 5 కిలోమీటర్ల లోపు ఉచితం- ఆ తర్వాత ఛార్జీలివే….

Garuda Telugu News

వైభవంగా శ్రీవారి రథోత్సవం

Garuda Telugu News

రాష్ట్రంలోనే మొదటిసారిగా నూతన మార్పుకు స్వీకారం చుట్టిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

Garuda Telugu News

Leave a Comment