Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

జావిద్ భాషా & సినీషా వివాహానికి హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని

👉 జావిద్ భాషా & సినీషా వివాహానికి హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.

👉 నూతన వధూవరులను స్థానిక నాయకులతో కలసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.

పాకాల,

పాకాల మండలం దామలచెరువు పంచాయతీ దామలచెరువు ఆజాద్ నగర్ కు చెందిన టీడీపీ నాయకుడు కాలేషా బాయ్ కుమారుడు జావిద్ భాషా& సినీషా వివాహానికి హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.నూతన వధూవరులను స్థానిక నాయకులతో కలసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related posts

పవన్ అనూహ్య నిర్ణయం -…!!

Garuda Telugu News

వచ్చే నెల 12 నుంచి ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు

Garuda Telugu News

టిడిపి నేత మనోహర్ బౌతికకాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి

Garuda Telugu News

Leave a Comment