Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

టిటిడి ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం అందింది. దాత శ్రీ వి. వెంకట నాగరాజ శర్మ సదరు డిడిని టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు మంగళవారం అందించారు. దాత శ్రీ వి. వెంకట నాగరాజ శర్మ శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేదపారాయణదారుగా పనిచేస్తున్నారు.

Related posts

ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడల్ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

Garuda Telugu News

జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ నాగబాబు గారు నామినేషన్ దాఖలు

Garuda Telugu News

ఫిబ్రవరి 12 వరకు వారణాసిలోకి వాహనాల ప్రవేశం నిషేధం

Garuda Telugu News

Leave a Comment