Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు వరదయ్య పాలెంలో పర్యటన

*రేపు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు వరదయ్య పాలెంలో పర్యటన*

✍️ *ఉ.10.00 గంటలకు ప్రజా దర్బార్ ద్వారా అర్జీలు స్వీకరణ*

 

బుధవారం గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు వరదయ్య పాలెంలో పర్యటించనున్నారు.

 

*ఉదయం 10 గంటలకు* గౌరవ ఎమ్మెల్యే గారు వరదయ్య పాలెం తహసీల్దార్ కార్యాలయం చేరుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో గౌరవ ఎమ్మెల్యే గారికి అందిస్తే సంబంధిత అధికారులు ద్వారా పరిష్కారం మార్గం చూపబడును.

 

పై కార్యక్రమానికి అన్నీ శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.

 

*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*

——————————————–

*ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు*

——————————————–

Related posts

విశాఖలో విహార నౌక…..

Garuda Telugu News

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ నిరంతరం పలు రోడ్డు భద్రతా చర్యలు చేపడుతోంది

Garuda Telugu News

వివాహ వయస్సు రాకున్నా సహజీవనం చేయొచ్చు.. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

Garuda Telugu News

Leave a Comment