Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఇక వాట్సాప్ లో తిరుమల సమాచారం!

*ఇక వాట్సాప్ లో తిరుమల సమాచారం!*

ఏపీలోని తిరుమల భక్తుల సౌకర్యార్థం టీటీడీ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 9552300009 నంబరుకు ‘Hi’ అని మెసేజ్ పంపడం ద్వారా భక్తులు కీలక సమాచారాన్ని తక్షణమే పొందవచ్చు. ఇందులో సర్వదర్శన స్లాట్ల స్థితి, కంపార్ట్మెంట్ల రద్దీ, శ్రీవాణి టికెట్ల లభ్యత, కాషన్ డిపాజిట్ రిఫండ్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండకుండా ముందస్తు ప్రణాళిక వేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

Related posts

ఏపీ భవన్ లోని పౌరసరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ

Garuda Telugu News

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

Garuda Telugu News

వైభవంగా శ్రీవారి రథోత్సవం

Garuda Telugu News

Leave a Comment