Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

గ్యాస్ వినియోగదారులకు కేవైసీ తప్పనిసరి

*గ్యాస్ వినియోగదారులకు కేవైసీ తప్పనిసరి*

ఎల్పీజీ (LPG) వినియోగదారులు సబ్సిడీ, గ్యాస్ సిలిండర్ బుకింగ్లో అంతరాయం కలగకుండా

ఉండాలంటే కేవైసీ(KYC) పూర్తి చేయడం తప్పనిసరి అని గ్యాస్ సంస్థలు స్పష్టం చేశాయి. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, నకిలీ కనెక్షన్లను తొలగించేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ఏజెన్సీల ద్వారా లేదా ఆన్లైన్ యాప్స్ ద్వారా వినియోగదారులు తమ ఆధార్, బయోమెట్రిక్ వివరాలను ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Related posts

వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు మరమ్మతు

Garuda Telugu News

టీటీడీలో డిప్యూటీ ఈవోలు బదిలీ

Garuda Telugu News

టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Garuda Telugu News

Leave a Comment