Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ప్రభాస్‌ ‘ది రాజాసాబ్’ రన్‌టైమ్‌ ఇదే.. స్పెషల్‌ ప్రీమియర్స్‌కు ఏర్పాట్లు..!

*ప్రభాస్‌ ‘ది రాజాసాబ్’ రన్‌టైమ్‌ ఇదే.. స్పెషల్‌ ప్రీమియర్స్‌కు ఏర్పాట్లు..!*

* మూడు గంటల రన్‌టైమ్‌. ప్రస్తుతం పాన్‌ ఇండియా కథలన్నీ కాస్త అటూ ఇటూగా ఇదే నిడివితో వస్తున్నాయి. ఈ విషయంలో అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ (Prabhas) ఓ అడుగు ముందున్నారు. ‘బాహుబలి’ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఇలాగే అలరించాయి. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ ‘ది రాజాసాబ్‌’ (The RajaSaab) కూడా అదే బాటలో పయనిస్తోంది.

 

*

Related posts

ఈ నెల16న శ్రీశైలానికి మోదీ రాక…

Garuda Telugu News

పెళ్లకూరు మండల నూతన ఎస్సై గా భాద్యతలు స్వీకరించిన దారం ఆదిలక్ష్మి

Garuda Telugu News

గోవధ యత్నం అడ్డుకోవాలి….

Garuda Telugu News

Leave a Comment