Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టీవీకే చీఫ్‌ విజయ్‌కు సీబీఐ సమన్లు

*టీవీకే చీఫ్‌ విజయ్‌కు సీబీఐ సమన్లు*

చెన్నై: కరూర్‌ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్‌ విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈనెల 12న దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గత ఏడాది సెప్టెంబరు 27న తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన విజయ్‌ ప్రచార సభ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా.. 60 మందికిపైగా గాయపడ్డారు.

Related posts

ఆటో నడిపిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Garuda Telugu News

వైభవంగా శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం

Garuda Telugu News

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ హుండీల లెక్కింపు

Garuda Telugu News

Leave a Comment