Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ను కలసిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ 

టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ను కలసిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్

తిరుపతి నవంబర్ 6 :

తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నుకసాని బాలాజీ ని మంగళవారం శ్రీ తాతయ్యగుంట ఆలయంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసుదేవ్ రాయల్, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ లు మర్యాదపూర్వకంగా కలిసి

శాలువలతో సన్మానించారు. అనంతరం టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి దర్శనానికి బయలుదేరు వెళ్లారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్

కలసిన వారిలో కార్పొరేటర్ అన్నా అనిత, తెలుగు యువత నేతలు రంజిత్ నాయుడు, హర్ష కూడా ఉన్నారు.

Related posts

టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం

Garuda Telugu News

అమ్మవారి సేవలో తరించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

Garuda Telugu News

పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించండి- సిపిఎం!

Garuda Telugu News

Leave a Comment