Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన…పలువురు నాయకులు

రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన…పలువురు నాయకులు

 శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం రౌతు సూరమాల గ్రామానికి చెందిన డీలర్ రామయ్య అనారోగ్యంతో మృతి చెందారు,ఆయన పార్థివ దేహానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు కుమారుడు దిలీప్ నాయుడు,, తొట్టంబేడు మండల వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు డాక్టర్ కోగిల సుబ్రహ్మణ్యం,, చింత రాజేంద్ర లు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Related posts

జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే ఒక్కటే పోరాటం చేస్తోంది..!

Garuda Telugu News

లారీ ఢీకొని ఇద్దరూ మృతి

Garuda Telugu News

తిరుమలలో దంపతుల ఆత్మహత్య

Garuda Telugu News

Leave a Comment