Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తిరుమల పర్యటన నిమిత్తం విచ్చేసిన మారిషస్ దేశాధ్యక్షులు గౌరవ ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కే గారికి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో సాదర స్వాగతం

06.01.2026 తిరుపతి ,తిరుమల పర్యటన నిమిత్తం విచ్చేసిన మారిషస్ దేశాధ్యక్షులు గౌరవ ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కే గారికి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో సాదర స్వాగతం పలుకుతున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్,ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు తదితరులు

.

Related posts

స్విమ్స్ ఆధ్వర్యంలో రాయపేడు, ఓలూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

Garuda Telugu News

విద్యుత్ బాధిత కుటుంబానికి సిబ్బంది 85 వేల రూపాయలు ఆర్థిక సాయం.

Garuda Telugu News

ఈ నెల16న శ్రీశైలానికి మోదీ రాక…

Garuda Telugu News

Leave a Comment