Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కారవాన్ ఎక్కేయ్.. ఆంధ్రాను చుట్టేయ్!

*కారవాన్ ఎక్కేయ్.. ఆంధ్రాను చుట్టేయ్!*

అమరావతి :

ఏపీ రాష్ట్రంలో పర్యాటకుల కోసం సరికొత్త కారవాన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీటీడీసీ పోర్టల్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రెండు సంస్థలు, నాలుగు మార్గాల్లో 10-12, 5-6 సీట్ల సామర్థ్యం గల వాహనాలను నడుపుతున్నాయి. వీటిలో టీవీ, ఫ్రిజ్, వాష్రూం వంటి సదుపాయాలు ఉన్నాయి. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి భీమవరం, దిండి వరకు 6 రోజుల ప్యాకేజీని రూ.3.50 లక్షలకు అందిస్తున్నారు.

Related posts

తాతయ్య గుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు ఆమోదం..

Garuda Telugu News

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే హవా.

Garuda Telugu News

రూ.50 వేలుకు సరుకు కొని డబ్బులివ్వకుండా జంప్

Garuda Telugu News

Leave a Comment