Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ పెద్దలు తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ …!

ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ పెద్దలు తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ …! పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నాగలాపురం మండల నాయకులు ఆత్మీయ కలయిక….!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టి యు సి స్టేట్ సెక్రటరీ మరియు ఎక్స్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జే బి మునిరత్నం గారి ఆధ్వర్యంలో నాగలాపురం మండల నాయకులు వైయస్సార్ జిల్లా కార్యదర్శి జగదీశ్ రెడ్డి గారు మరియు సురుటుపల్లి ఎక్స్ చైర్మన్, మునిశేఖర్ రెడ్డి (బుజ్జి రెడ్డి)గారు నాగలాపురం మండల ఎంపీపీ సింధు శ్యామ్ గారు మరియు ఎంపీటీసీలు రవి, మహేంద్ర, రాజా, మరియు సర్పంచులు మదన్ మోహన్ రెడ్డి, భాస్కర్ రాజు, శేఖర్, మునివేలు, మహేంద్ర, ఎలుమలై మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సెల్వం,నాగలాపురం మండల హై స్కూల్ మాజీ చైర్మన్ జి దేశన్, జిల్లా ఎస్సీ సెల్ మెంబర్ ఈశ్వర్, మండల టియుసి చైర్మన్ ఏలుమలై,మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బాబు, వైస్ ప్రెసిడెంట్ సుధా, మండల ఎగ్జిక్యూటివ్ నెంబర్ కుబేరన్,ఎగ్జిక్యూటివ్ మెంబర్ దొర వేలు, ప్రచార కమిటీ సభ్యులు జాన్సన్, మరియు వైయస్సార్ లీడర్ అన్బు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ సెక్రటరీ జి నవీన్, మరియు యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ తమిళ అరసన్, పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసి మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు…💐💐💐!

Related posts

_శ్రీశైలంలో ఐదవ రోజు స్కంద మాత దుర్గా  అలంకరణ

Garuda Telugu News

శ్రీసిటీలో 5 యూనిట్లను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు.*

Garuda Telugu News

గోవిందునికి అరుదైన విరాళం

Garuda Telugu News

Leave a Comment