Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఓ పక్క నిర్మాణం..  మరోవైపు లారీల పరుగులు..!!

ఓ పక్క నిర్మాణం..

మరోవైపు లారీల పరుగులు..!!

వి ఆర్ కండ్రిగ – ఊతుకోట రోడ్డు నాణ్యత పరిస్థితి ఏంటి…

 

చాలా ఏళ్ల తర్వాత సత్యవేడు – ఊతుకోట రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సత్యవేడు విఎంకే కళ్యాణమండపం నుంచి రోడ్డును వెడల్పు చేసుకుంటూ తారు రోడ్డు బలోపేతం చేస్తూ వస్తున్నారు అయితే ఈ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే… ఓ పక్క రోడ్డు నిర్మాణం పనులు జరుగుతుండగా… మరోపక్క భారీ టన్నులతో ఎర్రమట్టిని తరలించే లారీల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది రోడ్డు పనులు జరుగుతుండగా… వాటి మీద అప్పుడే ఈ ఎర్రమన్ను తరలింపు లారీలు తొక్కేస్తుండటంతో నాణ్యత గోవిందా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకటి రెండు కాదండి… సుమారు 100కు పైగా ఈ రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయి

ఆర్ అండ్ బి శాఖ అధికారులు కూడా… ఈ విషయాల్లో స్పందించకుండా… మా పని రోడ్డు వేసేసాం అనే ధరణిలో సాగుతుండటం సత్యవేడువాసులు ఆలోచించాల్సిన అంశం

Related posts

కుక్కలపల్లి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి…..

Garuda Telugu News

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన టిటిడి ఈవో 

Garuda Telugu News

ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం!!

Garuda Telugu News

Leave a Comment