Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

తిరుపతి జిల్లా

భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

సోమవారం వడమాలపేట టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించిన ఎస్సై హరీష్…

 

వడమాలపేట టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 450 బస్తాలు -సుమారుగా 25 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎస్ఐ హరీష్

 

పుత్తూరు నుంచి వడమాల పేట మీదుగా రేణిగుంట వైపుకు అక్రమంగా ఇచర్ లారీ ను పట్టుకున్న పోలీసులు.

 

స్థానిక ఎమ్మార్వో,డిటిల సమాచారంతో ఈ పట్టివేత జరిగినట్లు ఎస్సై హరీష్ తెలిపారు.

 

డ్రైవర్ పై కేసు నమోదు చేసి, దర్యాప్ చేపట్టినట్లు ఎస్ ఐ వెల్లడించారు.

Related posts

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి

Garuda Telugu News

పూతలపట్టు నియోజకవర్గం ప్రజలకు విన్నపం….

Garuda Telugu News

“మొంథా” తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పిజిఆర్ఎస్) రద్దు. 

Garuda Telugu News

Leave a Comment