Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

మదనంబేడు హెచ్ఎం విమలకు ఉత్తమ అవార్డు ప్రధానం.

మదనంబేడు హెచ్ఎం విమలకు ఉత్తమ అవార్డు ప్రధానం.

……. సత్యవేడు మండలం మదనంబేడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న విమలకు యుటిఎఫ్ ఉపాధ్యాయుల సంఘం ఉత్తమ అవార్డును ప్రధానం చేసింది.

👉జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం శ్రీకాళహస్తిలో జరిగిన ఒక కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షురాలు జయంతి ఆధ్వర్యంలో తిరుపతి డివైఈవో ఇందిరా దేవి ఈ అవార్డును హెచ్ఎం విమలకు బహుకరించారు.ఇదే తరహాలో సత్యవేడు ఎంపీపీఎస్ హెచ్ఎం భానుజ,చెన్నేరి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లీలావతి తదితరులకు కూడా ఉత్తమ అవార్డును ప్రధాన చేశారు.

 

వీరందరికీ డివైఈవో ఇందిరాదేవి సాలువ కప్పి మేమెంటో ప్రశంసా పత్రాన్ని అందించడం జరిగింది.జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డు అందుకున్న మహిళా ఉపాధ్యాయులను యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం సభ్యులు అభినందనలు తెలియజేశారు.

Related posts

చెవిరెడ్డి గోవింద మాల దారణకు ఏసీబీ కోర్టు అనుమతి…

Garuda Telugu News

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం

Garuda Telugu News

అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Garuda Telugu News

Leave a Comment