Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో ‘జాగృతి’ పోటీ చేస్తుంది: కవిత

*వచ్చే ఎన్నికల్లో ‘జాగృతి’ పోటీ చేస్తుంది: కవిత*

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ జాగృతి’.. రాజకీయ పార్టీగా మారుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నానని.. రాజకీయ శక్తిగా తిరిగివస్తానని వ్యాఖ్యానించారు. అన్ని బంధనాలు తెంచుకుని వస్తున్నానని.. రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

Related posts

రామగిరి అంకాలమ్మ ఆలయంలో వైభవంగా పౌర్ణమి పూజలు

Garuda Telugu News

బాబు మాట‌కు జై.. బీజేపీకే తెలుగు ఓటు!

Garuda Telugu News

సామాజిక కార్యకర్త మల్లీశ్వరి కి డాక్టరేట్

Garuda Telugu News

Leave a Comment