Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నాలెడ్జి బేస్డ్ సొసైటీ నిర్మాణంలో యూనివర్సిటీలదే కీలక పాత్ర అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో జరిగిన సమీక్షలో సంస్కరణల అంబాసిడర్లుగా వారు పనిచేయాలని కోరారు.

నాలెడ్జి బేస్డ్ సొసైటీ నిర్మాణంలో యూనివర్సిటీలదే కీలక పాత్ర అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో జరిగిన సమీక్షలో సంస్కరణల అంబాసిడర్లుగా వారు పనిచేయాలని కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ప్రభుత్వం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు పూర్తి: జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్

Garuda Telugu News

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

Garuda Telugu News

కేంద్రమంత్రికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేస్తున్న… ఎమ్మెల్యే బొజ్జల 

Garuda Telugu News

Leave a Comment